రోడ్డు ప్రమాదం ఆ దంపతుల ప్రాణం తీసింది

ప్రకాశం ముచ్చట్లు :

 

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దంపతులను పొట్టనపెట్టుకుంది. సీతారామపురం వద్ద కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి. మృతులు సుధాకర్ (51), పద్మ (45) గా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

 

Tags:The road accident claimed the life of the couple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *