వర్షాలకు అధ్వాన్నంగా మారిన రోడ్డు

The road that turned out to be bad for rains

The road that turned out to be bad for rains

Date:21/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు బురదగుంటలుగా మారిపోయింది. పట్టణంలోని కోర్డు రోడ్డు, ఆర్టీసి బస్టాండు రోడ్డు, నక్కబండ రోడ్డు, తహశీల్ధార్‌ ఆఫీసుకు ఎదురుగా ఉన్న వీధిలో నీటి నిల్వలతో ప్రమాదాలు జరుగుతోంది. కాలినడకన వెళ్లే వారికి సైతం ఇబ్బందికరంగా మారుతోంది. దీనిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఆరోగ్యవంతులుగా ఉండేందుకు పౌష్ఠికాహారం అవసరం

Tags: The road that turned out to be bad for rains

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *