హైదరాబాద్ ముచ్చట్లు:
మైలార్ దేవ్ పల్లిలో రెచ్చిపోయిన రౌడీ షీటర్ సోహెల్ గ్యాంగ్.సోహెల్ అరాచకాలు తన యూట్యూబ్‌లో టెలిక్యాస్ట్ చేసిన రిపోర్టర్ మూబీన్.దీంతో కక్ష్య పెంచుకొని అర్ధరాత్రి మూబీన్‌పై కత్తులతో దాడి చేసిన సోహెల్ గ్యాంగ్.అడ్డుకున్న వారిపై కూడా దాడి చేసి.. ఇప్పుడు నా చేతి నుండి తప్పించుకున్నావు, ఎప్పటికైనా నిన్ను హత్య చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చి పారిపోయిన సోహెల్ గ్యాంగ్.అర్ధరాత్రి ముబీన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న కుటుంబీకులు.
Tags: The rowdy sheeters attacked the journalist with knives in Hyderabad