గుట్టపాళ్యంలో పడకేసిన పారిశుధ్యం

The sanitation of the puddle

The sanitation of the puddle

Date:21/11/2019

రామసముద్రం ముచ్చట్లు:

మండలంలోని కురిజల పంచాయతీ గుట్టపాళ్యం గ్రామంలో మురుగునీటితో డ్రైనేజీ కాలువులు దుర్గంధం వెదజల్లుతున్నదని దాదాపు 3 నెలలుగా మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు వ్యాప్తి చెంది గ్రామంలోని ప్రజలకు విషజ్వరాలు ప్రబలుతున్నాయని, అక్కడ నివసిస్తున్న ప్రజల కుటుంబాలలో జ్వరాలు ఎవరిని వదల్లేదని, పంచాయతి కార్యదర్శి ఇప్పటి వరకు తమ గ్రానం వైపు చూడలేదని, అసలు కార్యదర్శి ఎవరోకుడా తెలియదని వాపోయారు. మురుగునీరు నిల్వలతో ప్రజలు దోమ కాటుకు గురై ఆసుపత్రిపాలు అవుతున్నారని, సంపాదించిన సంపాదన అంతా ఆసుపత్రులకు చాలడం లేదని ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు , ఆరోగ్యం ఫై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

దేవాదులకు అదనపు భూమి సేకరణ ప్రక్రియ

 

Tags:The sanitation of the puddle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *