The Sankranti festival should be celebrated with joy

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి

– మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష

Date:13/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

నూతన సంక్రాంతి పండుగను సందర్భంగా ప్రజలందరు సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బోగి , సంక్రాంతి , కనుమ పండుగలను గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించుకునేందుకు కుటుంబ సభ్యులంత కలుసుకోవడం సంక్రాంతి పండుగ ప్రాముఖ్యాన్ని తెలుపుతోందన్నారు. అలాగే రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాప్రజలకు, రాజంపేట నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

Tags: The Sankranti festival should be celebrated with joy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *