జగిత్యాలలో ఏకగ్రీవం అవుతున్న సర్పంచ్ లు

Date:14/01/2019
జగిత్యాల ముచ్చట్లు:
జగిత్యాల జిల్లా లోని పలు గ్రామాల సర్పంచుల ఎన్నికలు ఏకగ్రీవం అవుతున్నాయి. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గ లోని కోరుట్ల మండలంలోని మాదాపూర్, సర్పరాజ్ పూర్ గ్రామాల సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నకునేందుకు ఆయా గ్రామస్ధులు తీర్మానించారు. మాదాపూర్ సర్పంచ్ గా దారిశెట్టి రాజేశ్ ,సర్పరాజ్ పూర్ సర్పంచ్ గా ద్యానవేని సాయమ్మ ,మెట్ పెల్లి మండలంలోని రామారావు పల్లె గ్రామా పంచాయతీ సర్పంచ్ గా ఎగుర్ల లక్ష్మీ ,జగిత్యాల నియోజకవర్గ లోని రాయికల్ మండలంలోని ఉప్పు మడుగు సర్పంచ్ గా ముత్తయ్య గౌడ్ ,సారంగాపూర్ మండలంలోని మ్యాడారం తండా సర్పంచ్ గా భూక్య అరుణ్ ,భీంరెడ్డి గూడెం సర్పంచ్ గా మైనవేని బుచ్చిమల్లు ,రంగపేట ఒడ్డెరకాలనీ సర్పంచ్ గా పల్లపు వెంకటేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Tags:The sapphils that are unanimous in jagathis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *