Natyam ad

స్కూలు వ్యాన్ కు తప్పిన పెనుప్రమాదం

నెల్లూరు ముచ్చట్లు:


స్కూలు వ్యాన్ కు  పెనుప్రమాదం తప్పింది. ఆత్మకూరు (మం) అశ్వనీపురం సమీపంలో రోడ్డుపై ఎదురుగా వచ్చిన ఓ మహిళను తప్పించబోయి స్కూలు వ్యాను  అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లింది.  ఆత్మకూరు పట్టణంలోని సెంట్ మేరీస్ స్కూలు కు  చెందిన వ్యాను. విద్యార్దులు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

Tags: The school van missed the big accident

Post Midle
Post Midle