Natyam ad

ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం మరియు జనసేన తరఫున పొత్తులో పోటీలో ఉండే అభ్యర్థులు వారి స్థానాలు…

అమరావతి ముచ్చట్లు:

జనసేన అభ్యర్థులు

Post Midle

– భీమవరం – పవన్ కల్యాణ్
– నర్సాపురం – బొమ్మిడి నాయకర్
– తెనాలి – నాదెండ్ల మనోహర్
– రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
– యలమంచిలి -సుందరపు విజయ్
– పెందుర్తి – పంచకర్ల రమేష్
– గాజువాక – సుందరపు సతీష్
– భీమిలి – వంశీకృష్ణ శ్రీనివాస్

టీడీపీ అభ్యర్థులు

– ఆముదాలవసల – కూన రవికుమార్
– ఇచ్చాపురం – బెందాళం అశోక్
– టెక్కలి – అచ్చెన్నాయుడు
– రాజాం – కొండ్రు మురళీమోహన్
– అరకు – దొన్ను దొర
– సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
– అనకాపల్లి – పీలా గోవింద్
– నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
– విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
– విశాఖ వెస్ట్ – గణబాబు
– కొత్తపేట – బండారు సత్యానందరావు
– మండపేట – జోగేశ్వరరావు
– జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
– పెద్దాపురం – చినరాజప్ప
– తుని – యనమల దివ్య
– అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
– ఉండి – మంతెన రామరాజు
– చింతలపూడి – సొంగా రోషన్
– దెందులూరు – చింతమనేని ప్రభాకర్
– ఏలూరు – బడేటి రాధాకృష్ణ
– గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
– గుడివాడ – వెనిగండ్ల రాము
– మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
– విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
– జగ్గయ్య పేట – శ్రీరామ్ తాతయ్య
– పర్చూరు – ఏలూరి సాంబశివరావు
– రేపల్లె – అనగాని సత్యప్రసాద్
– వేమూరు – నక్కా ఆనందబాబు
– కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహరెడ్డి
– కొండెపి – డోలా బాలవీరాంజనేయులు
– ఒంగోలు – దామచర్ల జనార్థన్
– ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు
– మార్కాపురం – కందుల నారాయణరెడ్డి
– నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ

 

Tags:The seats of the candidates who are contesting on behalf of Telugu Desam and Janasena alliance in the upcoming elections in Andhra Pradesh…

Post Midle