సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో రెండో ప్రయోగ వేదిక
అమరావతి ముచ్చట్లు:
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం 11.50 గం లకు ప్రయోగించిన పిఎస్ఎల్వీ సీ57/ ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా సూర్యునిపై అధ్యయనం చేయడానికి 1480 కిలోల ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 235 కిలోమీటర్లు దూరంగా 19,500 కిలోమీటర్లు ఎత్తులోని ఎసింట్రిక్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్ లోకి 01-03-31 గంటల వ్యవధిలో ప్రవేశపెట్టి మరో సంచలన విజయం సాధించారు.

Tags: The second launch pad at the Satish Dhawan Space Centre
