Natyam ad

పట్టుబడిన నగదు 24 లక్షల 87 వేల 500 వందలు

ఒంగోలు ముచ్చట్లు:

ఒంగోలు నెల్లూరు బైపాస్ లో ఎన్నికల తనిఖీలో భాగంగా కార్లో డబ్బులు తీసుకొని పోతుండగా పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ డబ్బులకు ఆధారాలు లేకపోవడంతో ఒంగోలు ఎమ్మార్వో ఆధ్వర్యంలో డబ్బులు సీజ్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్కు తరలింపుపట్టుబడిన నగదు కందుకూరు వద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బీహార్ కూలీలకు ఇచ్చేందుకు ఒంగోలు నగరంలోని ఉన్న అపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి తీసుకెళుతున్నట్టు సమాచారం.పట్టుబడిన నగదు24 లక్షల 87 వేల 500 వందలుఈ నగదు పై సరైన ఆధారాలు లేకపోవడం ఎన్నికల నిబంధనలు అమల్లో ఉండటంవల్ల ఈ డబ్బును ఎమ్మార్వో ఆధ్వర్యంలో ఈ నగదును సీజ్ చేయడం జరిగింది.

 

Post Midle

Tags: The seized cash is 24 lakh 87 thousand 500 hundred

Post Midle