డిసెంబర్ 25న నుండి  ప్రేక్షకుల ముందుకు జెమిని టివిలో స్రవంతి సీరియల్

డిసెంబర్ 25న నుండి  ప్రేక్షకుల ముందుకు జెమిని టివిలో స్రవంతి సీరియల్

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని జెమిని టివి లో అత్యంత ప్రతిష్ఠాతమకంగా నిర్మించిన మెగా డైలీ సీరియల్ స్రవంతిని ఈ డిసెంబర్ 25న సోమవారం రాత్రి 9 గం || లకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.గతంలో చి||ల||సౌ||  స్రవంతి సీరియల్ జెమిని టివిలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ గా నిలిచింది.   పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న రిషి అమెరికా నుండి ఇండియా వచ్చి స్రవంతికి తన ప్రేమతో దగ్గరై పెళ్లి చేసుకుని స్రవంతి తన బందీగా తీసుకువెళ్తాడు.. ఇలా బందీ అయిన బంధం ఎలా కొనసాగుతుందని కథాంశంతో నిర్మితమైన స్రవంతి సీరియల్లో భరణి, మీనా,నంద కిషోర్, నిఖిల్, మౌనిక, తరితర నటీనటులు నటించారు.ఈ నెల 25వ తేదీన సోమవారం రాత్రి 9 గం.లకు జెమిని టివి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ స్రవంతి సీరియల్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను చురగొంటుందని జెమిని టివి యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసారు

 

Tags: The serial is streaming on Gemini TV from December 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *