ఎన్ఎంఆర్ల సర్వీసు క్రమబద్దీకరించాలి
పుంగనూరు ముచ్చట్లు:
వివిధ కార్యాలయాలలో పని చేస్తున్న ఎన్‌ఎంఆర్‌లు దినసరి వేతన, హ్యాండ్ రిసిస్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించాలని కార్యచరణ కమిటి అధ్యక్షుడు సురేష్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, స్థానిక సంఘ అధ్యక్షులు హరినాథరెడ్డి కోరారు. ఆదివారం రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణంను కలసి వినతిపత్రం అందజేశారు. విద్యాఅర్హతలు ఉండి, సర్వీసు కోల్పోతున్న వారిని గుర్తించి, ముఖ్యమంత్రి సర్వీస్రును క్రమబద్దీకరించాలని కోరారు.

Tags: The service of NMRs should be regularized
