పుంగనూరులో వలంటీర్ల సేవలు ప్రశంసనీయం

పుంగనూరు ముచ్చట్లు:

సచివాలయ వ్యవస్థలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వలంటీర్ల సేవలు ప్రశంసనీయమని మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో సచివాలయంలో వలంటీర్లకు సన్మాన కార్యక్రమాన్ని కౌన్సిలర్లు భారతి, రాఘవేంద్ర, మనోహర్‌ లు నిర్వహించారు. వలంటీర్లకు ధృవపత్రాలు అందజేసి , సన్మానించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: The services of volunteers in Punganur are commendable

Post Midle
Natyam ad