మందిరం, మజీద్ లు పునర్నిమిచాలి  

Date:31/07/2020

ఆదిలాబాద్  ముచ్చట్లు:

సెక్రటేరియట్ లో  రెండు మజీద్ లు, ఒక మందిరంను కూల్చివేయడానికి నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవాలయం, మస్జిద్ ముందర కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్, మాజీ కౌన్సిలర్ నగేష్లు మాట్లాడుతూ.. మస్జిద్, మందిరం కూల్చిన స్థలాల్లో నే పునః నిర్మాణం చేపట్టేంత వరకు ఈ నిరసనలు ఆగవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షకీల్, కలీమ్, మోసిన్, రసూల్, రాహుల్, మల్లేష్, మోతోరామ్, జాబిర్, అన్నుభై, మల్లేష్, అఫ్రోజ్, సంజయ్, రవి తదితరులు పాల్గొన్నారు.

 బక్రీద్ పండుగను నియమ నిబంధనలు పాటిస్తూ ఆనందంగా జరుపుకోవాలి

Tags: The shrine and majeed must be rebuilt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *