ఆకాశంలో అద్భుతం

కర్నూల్ ముచ్చట్లు :

 

ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. సూర్యుడి చుట్టూ ఏర్పడిన రంగుల వలయం చూపరులను ఆకట్టుకుంది. ఈ దృశ్యం కర్నూలు జిల్లాలోని మహానందిలో కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఈ అద్భుత దృశ్యాలను తిలకించారు. సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: The sky is awesome

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *