Natyam ad

అత్తను హతమార్చిన అల్లుడు

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ పెందుర్తి లో దారుణం జరిగింది. ఆవేశంలో అత్తను అల్లుడు చంపాడు. చిన్న ముషిడివాడ గణేష్ నగర్ ప్రాంతంలో ఘటన జరిగింది. మృతులు  దొగ్గ లక్ష్మి (57). అల్లుడు కే. సన్యాసినాయుడు.  మృతురాలికి సొంత అల్లుడే కాక తమ్ముడు కూడా.  మృతురాలు దోగ్గ లక్ష్మికి ముగ్గురు కుమార్తెలు వున్నారు. ఒక కుమార్తెను సన్యాసినాయుడు పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలం నుండి తన భార్య అత్తవారి ఇంటి దగ్గర ఉండి పోవడంతో తరచుగా అత్తతో తరచు ఘర్షణ పడేవాడని స్థానికులు అంటున్నారు. మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో అత్త ఇంటికి వచ్చి అత్తతో గొడవ దిగాడు. ఘర్షణలో మృతురాలు దొగ్గ లక్ష్మి క్రింద  పడిపోవడంతో తలకు తీవ్ర గాయంతో మృతి చెందింది.

 

Post Midle

Tags: The son-in-law who killed his aunt

Post Midle