కొడుకునే కడతేర్చిన తల్లి

మేడ్చల్ ముచ్చట్లు:


మేడ్చల్ జిల్లా సురారం లో దారుణం జరిగింది. కన్న కుమారుడిని దారుణంగా తల్లే  కొట్టి చంపిన  ఘటన ఇది. గత రెండేళ్లుగా మూడేళ్ల కుమారుడు ఉమేష్ (3) తో కలిసి భర్తను కాదని ఉదయ  మరో వ్యక్తి భాస్కర్ తో సురారం లో నివాసముంటుంది. బుధవారం నేడు ఉదయం బాలుడు ఉమేష్ ను భర్త సురేష్ పై కోపంతో తీవ్రంగా తల్లి ఉదయ కొట్టింది. తరువాత సురారంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించింది. దెబ్బలు తట్టుకోలేక బాలుడు ఉమేష్(3) మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. తన భార్య, భాస్కర్ అనే వ్యక్తే నా కుమారుడిని కొట్టి చంపారని భర్త సురేష్ ఆరోపించాడు. వారి పెళ్లికి కుమారుడు అడ్డొస్తున్నాడని చంపినట్లు బాలుడి తండ్రి ఆరోపణ. పోలీసులకు పిర్యాదు  సురేష్ చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:The son is a depraved mother

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *