-అగ్రిగోల్డ్ భూముల వివాదంలో అరెస్టు
అమరావతి ముచ్చట్లు:
వైసీపీ నాయకులు, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను ఆయన మరికొందరితో కలిసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు.అయితే కక్ష సాధింపు తోనే తనను అరెస్ట్ చేశారని రాజీవ్ ఆరోపించారు.
Tags; The son of YCP leader former minister Jogi Ramesh was arrested