నిత్య అన్నదానంలో సిబ్బంది చేతివాటం.
కాణిపాకం ముచ్చట్లు:
కాణిపాకం దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదానం లో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం. పలువురు సిబ్బంది అన్నదానం లో నిత్యావసర వస్తువుల దొంగతనాలకు పాల్పడినట్టు సమాచారం మేరకు. కార్యనిర్వహణ అధికారి వెంకటేష్ మరియు ఆలయ అధికారులు వారి ఇళ్లల్లో తనిఖీ భారీగా సామాగ్రీ స్వాధీనం.మరికొంతమంది సిబ్బంది ఇండ్లలో ఆలయ అధికారులు తనిఖీ లు. నిత్య అన్నదానంలో ఇద్దరు ప్రధాన కుక్కులు, వాళ్లకి ఇద్దరు సహాయకులు ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించగా. సుమారు 25 బస్తాల బియ్యము( ఒక్కొక్క బస్తా 25 కేజీలు) రెండు బస్తాల కందిపప్పు స్వాధీనం చేసుకున్న అధికారులు.

Tags: The staff is involved in the constant feeding.
