పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ కి రంగం సిద్ధం

మాచర్ల  ముచ్చట్లు:

పిన్నెల్లి నీ అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు . పాల్వయి గ్రామం లో పోలింగ్ బూత్ లో ఈవీఎం ద్వాంసం చేయడాని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం. బృందలు గా వీడి పోయి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి నీ ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశం.

 

Tags: The stage is set for the arrest of Pinnelli Ramakrishna Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *