Natyam ad

గ్యాస్ మంటల నుండి రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి

– సీపీఐ నాయకులు డిమాండ్

నంద్యాల ముచ్చట్లు:

Post Midle

రాష్ట్ర బడ్జెట్లో ప్రజా కార్మిక కర్షక రైతులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు,
పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం  రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు  గ్యాస్ సిలిండర్ పై 300 రూపాయలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2023 2024 ఆర్థిక సంవత్సరానికి 126 కోట్ల నిధులను పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎస్ రంగస్వామి గారు ప్రకటించి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అలాగే  మన రాష్ట్రంలో మంగళవారం నుండి జరిగే బడ్జెట్ సమావేశంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న వంటగ్యాస్ మంటలనుండి రాష్ట్ర ప్రభుత్వం కాపాడి వంట గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీకి నిధులు కేటాయించాలని అన్నారు.

Tags;The state government should protect against gas fires

Post Midle