Summer is a bit of a drought for the sun ..

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం

Date:18/09/2020

అమరావతి  ముచ్చట్లు:

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఉత్తర కోస్తా ఆంధ్ర, తెలంగాణ, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో మూడు ఉపరితల  ఆవర్తనాలు ఏర్పడ్డాయి.వీటి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా కు కరోనా పాజిటివ్

Tags:The state is likely to receive heavy rains today and tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *