-మొదటి మ్యాచ్ గా హుకుంపేట,రాజమండ్రీ టీమ్ లు
Date:21/02/2021
రాజమండ్రీ ముచ్చట్లు:
రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ రాజమండ్రీ లో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీ కాంత్ . మామిళ్లపల్లి అయ్యప్ప ప్రధానకార్యదర్శి అర్చక పురోహిత విభాగం,పసుపులేటి శంకర్,రాజమండ్రీ లో బోడెం రవి , తేజోమూర్తుల పండు ,మణికంఠ ,శంకర్ ,రాధాకృష్ణ , తదితర బృందం ఆధ్వర్యం లో నండూరి రమణ పర్యవేక్షణ లో,మర్గాని ఎస్టేట్స్ గ్రౌండ్ లో 21 వ తారీఖు నుండి 28వ తారీఖు వరకుఈ టోర్నమెంట్ జరుగుతుందని టోర్నమెంట్ నిర్వాహకులు తెలియచేశారు. m.p భరత్ రామ్ టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభం చేసి బ్రాహ్మణుల ఆశీస్సులు ఎల్లవేళలా తమ కుటుంబం పై ఉండాలని కోరారు.
పుంగనూరులో చట్టాలపై అవగాహన అవసరం – న్యాయమూర్తి బాబునాయక్.
Tags: The state level priest cricket tournament begins in Rajahmundry.