మేరీ మాత విగ్రహం ధ్వంసం

మచిలీపట్నం ముచ్చట్లు:


కృష్ణా జిల్లా  మచిలీపట్నం లో దారుణం జరిగింది. క్రైస్తవులు పవిత్రం గా పూజించే మేరీమాత విగ్రహం ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటన ఎస్పీ కార్యాలయం పక్కన జరగడం గమనార్హం. గుర్తు తెలియను వ్యక్తులు ఘటనకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడున్న సిసి కెమెరాల ఫూటేజీని పరిశలిస్తున్నారు.  విషయం తెలిసిన క్రైస్తువులు భారీ సంఖ్యలో ఆసియం చర్చి దగ్గర భారీకు చేరుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్,  క్లూస్ టీంలను రప్పించారు.  ఆసియం చర్చి, పక్కనున్నసంస్థలలో  సీసీ కెమెరాలు పని చేయడంలేదని సమాచారం..

 

Tags: The statue of Mother Mary was destroyed

Leave A Reply

Your email address will not be published.