పచ్చడి డబ్బా మూత స్టోరీ

హైదారాబాద్ ముచ్చట్లు:

 

సమాజం లో రెండు మనసులు ఒక్కటిగా బ్రతకడానికి పెళ్లి అవసరం ఎంత ఉందొ కానీ .., మరి రెండు మనసులు విడిపోవడానికి కారణం మాత్రం ఇలా పచ్చడి డబ్బా మూత స్టోరీ కలసివచ్చిందనడం లో సందేహం లేదు. భర్త నుండి విడిపోవాలన్నా భార్యకు మాత్రం భలే కారణమే దొరికింది.ఊరగాయ పచ్చడి డబ్బాలపై భర్త మూతలు బిగుతుగా పెడుతుండడంతో తీయలేకపోతున్నాని విడాకులు ఇచ్చిన భార్య .ఇలా పలుమార్లు మూతల విషయంలో దంపతులు మధ్య గొడవల జరిగాయి.భర్తకు ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో కోర్టు నుంచి విడాకులు తీసుకుంటున్నట్టుగా అతడికి నోటీసులు పంపించింది.భర్త క్షమాపణలు చెప్పిన కూడా భార్య వినలేదు.

 

 

 

Tags:The story of the pachadi dabba lid

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *