Natyam ad

నిర్మానుషంగా కాణిపాకం మాడ వీధులు

కాణిపాకం ముచ్చట్లు:

సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా కాణిపాకం ఆలయంలో స్వామివారికి శాస్త్రోత్తకంగా పూజలు నిర్వహించి 11 గంటలకు ఆలయాన్ని మూసి వేశారు.. అనంతరం రాత్రి  8 గంటలకు  ఆలయాన్ని శుద్ధిచేసి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, పాలకమండలి సభ్యులు శేఖర్ స్వామి, అర్చకులు బాబు స్వామి ఆలయ సూపర్డెంట్ కోదండపాణి , ఆలయ  ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆలయాన్ని మూసివేయడంతో ఆలయం మాడ వీధులు భక్తులు లేక నిర్మానుషంగా మారింది.

 

Post Midle

Tags: The streets of Kanipakam Mada are barren

Post Midle