Natyam ad

మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులను అడ్డుకున్న విద్యార్దులు

హైదరాబాద్ ముచ్చట్లు:


మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ లోని ఫర్నిచర్ ను అక్రమంగా తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. రవీంద్ర భారతి లోని  శ్రీనివాస్ గౌడ్ కార్యాలయం లో ఉన్న ఫర్నిచర్ , కంప్యూటర్స్, పలు ఫైల్స్ ఓ వాహనంలో తరలిస్తుండగా ఓయూ విద్యార్థి నాయకులు పట్టుకున్నారు. ప్రభుత్వ వస్తువులు శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘా నేతలు ధర్నాకు దిగారు.  సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఓయూ సంఘాల నాయకులు పిర్యాదు చేసారు.

 

Tags: The students blocked the followers of former minister Srinivas Goud

Post Midle
Post Midle