విద్యార్థుల్లో సామార్థ్యాలు పెంచాలి

The students must increase their livelihoods

The students must increase their livelihoods

Date:24/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని మర్రిమాకులపల్లె ప్రాథమిక పాఠశాలను ఎంఈవో లీలారాణి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యత సామార్థ్యాలను పెంచాలని ఎంఈవో సూచించారు. అలాగే విద్యార్థులకు అర్థమైయ్యే రీతిలో బోధన చేయాలని తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ హెచ్‌ఎం చంద్రయ్య, ఉపాధ్యాయులు రమణకుమార్‌, విజయకుమార్‌రెడ్డి, చంద్రశేఖర్‌, సీఆర్‌పిలు నారాయణస్వామి, శ్రీనివాసులు,తేజ్‌కుమార్‌, వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు.

 

26న మున్సిపల్‌ మీట్‌

Tags: The students must increase their livelihoods

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *