The Sunaka kings who practiced social distance from Corona

కరోనా సామాజిక దూరం పాటించిన సునక రాజులు

Date:28/03/2020

తెలంగాణ ముచ్చట్లు:

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను సునక రాజులు కూడ పాటించడం హర్షనీయం. తెలంగాణలోని కరీంనగర్‌లోని ఓ  హోటల్  వద్ద నాలుగు సునకాలు సామాజిక దూరం పాటిస్తూ క్యూ పద్దతిలో ఆహారం కోసం వేచి ఉండటం పలువురిని ఆకట్టుకుంది . తెలివి గల ప్రజలు ఇలాంటి సంఘటనలు చూసైనా ప్రవర్తించాలని పెద్దలు వాపోతున్నారు.

పోలీసులకు, కార్మికులకు సేవలందిస్తున్న దాతలు

Tags; The Sunaka kings who practiced social distance from Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *