వరుసగా రెండు రో్జులుపాటు మూలవిరాట్ ను తాకిని సూర్యాకిరణాలు

ఏలూరు   ముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామం లోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారి ఆలయం లో వరసుగా 2 రోజులు నుంచి విగ్రహాలను ( మూల విరాట్ ని ) సూర్య కిరణాలు తాకుతున్నాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూల విరాట్ విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకాయి. ఈరోజు షష్ఠి తిథి – స్వామి వారి ని సూర్య కిరణాలు తాకడం విశేషం ఈ దర్శనం తో కాల సర్ప, కుజ దోషాలు నివారణ అవుతాయని తి. తి.దే. పండితుడు ఫణీంద్ర శర్మ అంటున్నారు. ఇదే ఆలయ ప్రాంగణం లో నిన్న ఆదివారం సూర్యాస్తమయం సమయం లో శ్రీ భద్ర కాళీ వీర భద్ర స్వామి వారి ని కూడా సూర్య కిరణాలు తాకాయి

Post Midle

Tags;The sun’s rays touched Moolavirat for two consecutive days

Post Midle