The surviving kunuku

ప్రాణం తీసిన కునుకు

Date:02/07/2020

బి.కొత్తకోట ముచ్చట్లు:

బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనం లో వస్తున్న వ్యక్తి కునుకు తీసి మృత్యు పాలయ్యాడు. ఈరోజు తెల్లవారుజామున బి‌.కొత్తకోట- మదనపల్లి మార్గం లోని సిరికల్చర్ ఫాం వద్ద జరిగింది. మదనపల్లె రూరల్ మండలం చిన్న తిప్ప సముద్రం కు చెందిన దేవ రెడ్డి శివారెడ్డి (54) ఈ తెల్లవారుజామున ఇంటి నుంచి బి‌.కొత్తకోట మండలం లోని మొగసాలమర్రి వచ్చేందుకు బయలుదేరాడు. సిరికల్చర్ ఫార్మ్ వద్దకు రాగానే శివారెడ్డి కునుకు తీశాడు. దీనితో వాహనం రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. వాహనం పైన పడి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ మురళీధర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎలాంటి గాయాలు లేవని నిర్ధారించారు. నమోదు చేసుకొని మృతదేహాన్ని మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.

రూ.8 లక్షల మందులు విక్రయాలు నిలిపివేత

Tags: The surviving kunuku

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *