Natyam ad

దీక్ష లో వున్న విద్యార్దిపై టీచర్ ధూషింపు

-బంధువుల అందోళన

మహబూబాబాద్ ముచ్చట్లు:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ హైస్కూల్లో శివ మాల ధరించిన విద్యార్థిపై ప్రభుత్వ పిటి శంకర్ నాయక్ అసభ్య పదజాలంతో. దూషించడంతో స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తు  ఆందోళనకు దిగారు గతంలో కూడా  విద్యార్థులను అసభ్య. పదజాలంతో సంబోధిస్తూ వారిని కూడా ఇబ్బంది  పెడుతున్నారని వీరిపై గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాది ఇవ్వడం జరిగింది. పై అంశాలను పరిధిలోకి తీసుకొని విచారణ చేసి వారిపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు  డిమాండ్ చేశారు.

 

Post Midle

Tags: The teacher abuses the student who is in initiation

Post Midle

Leave A Reply

Your email address will not be published.