యువకుడు ఆత్మహత్య

Date:25/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

కడుపునొప్పి తాళలేక యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని ప్రసన్నయ్యగారిపల్లె చెందిన కదిరప్ప కుమారుడు ఆనంద(31) మే పని చేసి జీవిస్తున్నాడు. ఇతనికి భార్య కలదు. ఇలా ఉండగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆనంద ఆదివారం రాత్రి యధావిధిగా నిద్రించేందుకు వెళ్లాడు. ఉదయం ఇంటిలో లేకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్నిపోస్టుమార్టంకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నాడు నేడు పనులను పూర్తి చేస్తాం

Tags: The teenager committed suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *