The teenager is suicidal

యువకుడు ఆత్మహత్య యత్నం

Date:28/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని కుమ్మరగుంటకు చెందిన రవి కుమారుడు గణేష్‌(18) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తన అన్న బిడ్డల విషయమై వదిన మందలించడంతో మనస్థాపానికి గురైన గణేష్‌ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గణేష్‌ను కాపాడి, పుంగనూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలించారు. ఈ మేరకు పుంగనూరు పోలీసులు కేసు నమోదు ఛేసి, దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులకు, కార్మికులకు సేవలందిస్తున్న దాతలు

Tags: The teenager is suicidal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *