Natyam ad

కలెక్టర్ మాటని బేఖత్తర్ చేసిన తహసీల్దార్…..

అన్నమయ్య  ముచ్చట్లు:

ఆంధ్రజ్యోతి పేపర్ అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలు, అవినీతి కి పల్పడుతున్న…. వెర్రు శ్రీనివాసులు.ఇతనికి అండ దండ.ఎర్రచందనం స్మగ్లర్లు,, పోలీసులు,, రెవిన్యూ అధికారులు.అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలం లో గత కొన్ని సంవత్సరాలనుండి ఆంధ్రజ్యోతి పేపర్ మండల రిపోర్టర్ గా వెర్రు శ్రీనివాసులు ఉన్నాడు.ఇతని వాల్లమ్మ గారిది చిన్న టిపిన్ అంగడి ఉన్నది.వెర్రు శ్రీను కు ,,, ఒక కూల్ డ్రింక్స్, పాల అంగడి ఏజన్సి,, ప్యాన్సీ స్టోరు, ఒక ఇన్నోవా కారు, మినరల్ వాటర్ ఫ్యాక్టరీ,, డబ్బు రూపంలో ఎన్ని అకౌంట్ లు ఉన్నాయో,, బంగారు ఎంత ఉందొ,, శ్రీరాములు పేట లో ప్రభుత్వం భూమి ని మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయుంచుకొని దానిని ఇంటి ప్లాట్స్ వేస్తున్నాడు.
ఇంకా రాజాంపేట, కోడూరు, తిరుపతి లో ఇంకా ఎక్కడ ఎక్కడో ప్లాట్స్ ఉన్నాయని ప్రజలు అంటున్నారు.ఓక మండల రిపోర్టర్ కు ఇన్ని ఆస్తులు ఎక్కడివి….??

 

 

ఇప్పుడున్న వాటర్ ప్లాంట్స్ ఓక ప్రభుత్వ డీకేటి భూమి లో ఉంది. అ మామిడి తోట యాజమాని పేరు నరసింహులు, అతనిని బెదిరించి తోటలో నుండి వాటర్ ప్లాంట్స్ ని తీయకుండా ఉన్నాడు.గత ఒక సంవత్సరం క్రితం రైల్వే కోడూరు లో గంజాయితొ వెర్రు శ్రీను మేనమామ కొడుకు దొరికేడు.
అ గంజాయు ఎక్కడిది….??గత మూడు నెలల క్రితం రైతు వెంకటేష్ అనే అతనివి 20 మామిడి చెట్లను నరికి వేసేడు.అ కేషుని పెట్టానికుండా పిబ్రవరి 23 వ తేది, ఎర్రచందనం స్మగ్లర్ ముద్దా బాబుల్ రెడ్డి, SI రఘురామ్,, లు రైతు వెంకటేష్ దగ్గర పోలీస్ స్టేషన్ లోనే మద్దిస్తాలు చేసేరు. సీసీ కెమెరాల్లో ఉంటాయి చెక్ చేసుకోండి..నేను న్యూస్ పెట్టిందానికి నేను రౌడీ ని, నేను హంతకుడిని నేను అస్సలుకు విలేఖరి ని కాదని గ్రూప్ లో పెట్టేడు.మా పుల్లంపేట పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఎవరన్నా అన్యాయస్తుడు దొరికి వాళ్ళ మాట వినకుంటే, వాళ్లపై దొంగకేషులు పెట్టి,,వాళ్ళ ఫొటోలు, పింగర్స్, ఆధార్, ఇవన్నీ ఏమి లేకున్నాకాని రౌడీ షీటర్ ని పెడతారు, వాళ్ళని పదిమందిలో అవమానం చేస్తుంటారు.ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వెర్రు శ్రీనివాసులు పైన గత 20 సంవత్సరాలు నుండి ఒకటి 1 నుండి 10 కేషులు అందసుగా ఉండచ్చు, కంప్యూటర్ లో కొడితే అన్ని బయటికి వస్తాయు.

 

 

 

పోలీసులు ఇతనిపైన రౌడీ షీటర్ ని ఎందుకు పెట్టలేదు ….??
ఎంత లంచం తీసుకున్నట్లు అని ప్రజలు అంటున్నారు.వెర్రు శ్రీను,చేసే అన్యాయాలు ని నేను ఒప్పుకోలేదని 2013 వ సంవత్సరంలో నన్ను హత్య చేసిన భూకబ్జా,, ఎర్రచందనం స్మగ్లర్లు కొల్లం గంగిరెడ్డి ఆధ్వర్యంలో….
ముద్దా భాబులరెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీను యాదవ్లతో చేతులు కలిపేడు.నేను ఒకటిన్నర నెల క్రితం డీకేటి భూమిలో వాటర్ ప్లాంట్స్ పెట్టేడని, పుల్లంపేట mro కు ఓక అర్జీ ఇస్తే ఇప్పటికి కూడా స్పందించలేదంటే, లంచాలు ఎంత తీషుకున్నట్లు….??అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట RDO కు కూడా అర్జీలు ఇచ్చిన స్పందించలేదు అంటే ప్రజలు ఏమనుకోవాలి.పోలీస్ మరియు రెవెన్యూ అధికారులరా మీరు కాపడాల్సింది,, అవినీతి, అన్యాయం,, అధర్మం,, స్మగ్లర్లను,, రౌడీ లను,,దొంగ విలేకర్లను కాదు.

 

Tags: