జుడాలతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి చర్చలు

తెలంగాణ ముచ్చట్లు :

 

తమ డిమాండ్లపై సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లను మరోసారి తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరికాదని ప్రభుత్వ పెద్దలు వారికి సూచించారు. అత్యవసర సేవలు కూడా నిలిపి వేయడంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అయితే తమ డిమాండ్లపై లిఖిత పూర్వక హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని జూడాలు తెగేసి చెప్పారు. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: The Telangana government is in talks with Judas once again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *