పేద విద్యార్థుల ఉసురు తీస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో పెంచిన బస్ పాస్   చార్జీలు తగ్గించాలి

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండబస్టాండ్ ముందు  ధర్నా

 

హనుమకొండ ముచ్చట్లు:

Post Midle

తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విద్యార్థుల బస్పాస్ చార్జీల ధరలను తగ్గించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షులు మంద శ్రీకాంత్ అన్నారు గురువారం రోజున హనుమకొండ బస్టాండు ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల ధరలు పెంచడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు గ్రామాల నుండి   వచ్చి పట్టణాల్లో చదువుకుంటున్న  విద్యార్థులు బస్ బస్ చార్జీలు కట్టలేక తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారన్నారు ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు సార్లు ఆర్టీసీ చార్జీలు రాష్ట్రంలో పెంచడం జరిగిందన్నారు దీని వలన ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు అన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెంచిన ఆర్టిసి బస్సు చార్జీలను తగ్గించాలని అన్నారు అలాగే ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల చరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పక్కనపెట్టి విద్యార్థులు నష్టపోయే విధంగా బాస్ పాస్ ధరలు పెంచడం సరికాదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలి అన్నారు లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్దు సురేష్ రమేష్ విష్ణు రవీంద్ర సందీప్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: The Telangana state government is making fun of poor students

Post Midle
Natyam ad