తెలుగుదేశం జెండా ఎగరలేక మొరాయించింది

The Telugu Desam flag has been closed.

The Telugu Desam flag has been closed.

Date:22/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం ఆరడిగుంట గ్రామంలో సోమవారం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అనీషారెడ్డి, సమన్వయకర్త శ్రీనాథరెడ్డి కలసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో తెలుగుదేశం పార్టీ జెండాను శ్రీనాథరెడ్డి ఎగురవేశారు. ఎంత సేపైన జెండా ఎగరకుండ మూరాయించడంతో కార్యకర్త పైకి ఎక్కి జెండాను విప్పి ఎగురవేయడం జరిగింది.

 

అన్నక్యాంటిన్‌ తనిఖీ

Tags: The Telugu Desam flag has been closed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *