తిరుపతిలో ప్రత్యేకహోదా కావాలని ఉధ్యమించిన తెలుగుమహిళా లోకం

The Telugu Mahila Lokyam, which has become a specialty in Tirupati

The Telugu Mahila Lokyam, which has become a specialty in Tirupati

Date:26/02/2018

తిరుపతి ముచ్చట్లు:

రాష్ట్రనికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, డాక్టర్‌ సుధారాణి, డాక్టర్‌ ఆశాలత, పుష్పావతి, తుడాచైర్మన్‌ నరసింహ యాదవ్‌ల ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు తాతయ్యగుంట గంగమ్మ గుడి ఆవరణంలో 101 కలిశాలు పెట్టి పూజలు చేశారు. ప్రధాని మోదీ మనసు మారి రాష్ట్రనికి ప్రత్యేక హోదా ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నేతలు దంపూరి భాస్కర్‌యాదవ్‌, సూరా సుధాకర్‌రెడ్డి, ఆర్‌సి.మునిక్రిష్ణ,నగర మహిళా అధ్యక్షురాలు బ్యాంక్‌ శాంతమ్మ, కుమారి అమ్మసిందూజ, వసంతమ్మ, భారతి తదితర మహిళలు పాల్గొన్నారు.

Tags: The Telugu Mahila Lokyam, which has become a specialty in Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *