విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ తో పాటు టెంపో పూర్తిగా దగ్ధo
కుప్పం ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం కొంగనపల్లి పంచాయతీ వెంకటాపురం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ తో పాటు టెంపో పూర్తిగా దగ్ధమైన సంఘటన జరిగినది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags; The tempo was completely burnt along with the driver after being hit by electrical wires
