Natyam ad

ఇప్పటంలో ఉద్రిక్తత

తాడేపల్లి ముచ్చట్లు:


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుం టూరు జిల్లా తాడేపల్లి ఇఫ్పటం పర్య టన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పవన్ వాహనాలను ముందగానే పోలీసులు అడ్డుకున్నారు. అడుగడు గునా ఆంక్షలు విధించారు.దీంతో జనసైనికులు పోలీసులకు తీవ్ర వాగ్వా దం చోటు చేసుకుంది. దీంతో పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. మంగ ళగిరి నుంచి ఇప్పటం వరకు పాద్ర యాత్ర ప్రారంభించారు.మధ్య మధ్య లో పోలీసులు ఆంటకాలను దాటు కుంటూ ఆయన ఇప్పటానికి చేరుకు న్నారు. పోలీసుల తీరుపై పవన్ కళ్యా ణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్ప టం వెళ్లే దారి అడుగుడునా పోలీసు లు మోహరించి ఉండడాన్ని పవన్ తప్పు పట్టారు. బాధితులకు అండగా నిలబడాలి అనుకోవడం కూడా నేరమా అంటూ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు.

 

Tags: The tension is now

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.