The Teppotsavas commence at Sri Padmavathi Ammavari Temple, Thiruchanur

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో తెప్పోత్సవాలు ప్రారంభం

-ఏకాంతంగా నిర్వహణ

Date:02/06/2020

తిరుపతి  ముచ్చట్లు:

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల‌ పాటు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా జరుగుతాయి.కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఉత్సవమూర్తుల‌ను పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చే అవకాశం లేనందున ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకు శ్రీకృష్ణస్వామివారికి అభిషేకం నిర్వహించారు.జూన్‌ 2న శ్రీ సుందరరాజస్వామివారికి, జూన్‌ 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.

ఇసుక విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Tags: The Teppotsavas commence at Sri Padmavathi Ammavari Temple, Thiruchanur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *