దొంగలు అరెస్టు
పెనుగొండ ముచ్చట్లు:
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ స్టేషన్ పరిధిలో పలు చోరీల కు పాల్పడుతున్న నిందితులను పోలీ సులు అరెష్టు చేశారు.తూర్పు గోదా వరిజిల్లా ముక్కామల గ్రామానికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తి వద్ద నుండి 70 గ్రాముల బంగారం 4 లక్షల విలువచేసే సోత్తును స్వాధీనం చేసు కొన్నారు.చెడు వ్యసనాలకు బానిసై వీళ్లు చోరీలకు బాట పట్టారని,పట్ట పగలు ఖాళీగా ఉన్నఇళ్ళలోకి చోర బడి చోరీ చేయ్యడంతో వీరిపై ఫిర్యా దు రావడంతో నిఘా పెట్టిన పోలీసు లు అరెష్టు చేశారు.

Tags: The thieves were arrested
