The third installment of free ration distribution in AP today

ఏపీలో నేటి నుంచి మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ..

Date:04/05/2020

ఆంధ్రప్రదేశ్‌ ముచ్చట్లు:

👉-రాష్ట్ర వ్యాప్తంగా బియ్యంకార్డు ఉన్న1,47,24,017 కుటుంబాలకు లబ్ది
కొత్తగా దరఖాస్తు చేసుకున్న 81,862 పేద కుటుంబాలకు కూడా ఉచిత రేషన్
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు చేయూత..

👉►గుజరాత్‌ నుంచి బయల్దేరిన ఏపీ మత్స్యకారులు..

👉-మొత్తం 60 బస్సుల్లో ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు
రేపు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోనున్న మత్స్యకారులు..

👉-గుజరాత్‌లో చిక్కుకున్న 5వేల మంది ఏపీ మత్స్యకారులు
విడతల వారీగా ఏపీకి తీసుకొస్తున్న అధికారులు..

👉►ఏపీలో మొత్తం 1,259 కరోనా పాజిటివ్ కేసులు..

👉-ఇప్పటివరకు 258 మంది డిశ్చార్జ్, 31 మంది మృతి..

👉-ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 970 యాక్టివ్ కేసులు..

తెలంగాణ :

👉►తెలంగాణలో మొత్తం 1,009 కరోనా పాజిటివ్ కేసులు..

👉-ఇప్పటివరకు 374 మంది డిశ్చార్జ్‌, 25 మంది మృతి..

👉-తెలంగాణలో ప్రస్తుతం 610 యాక్టివ్ కేసులు..

జాతీయం :

👉►దేశవ్యాప్తంగా మొత్తం 29,435 కరోనా పాజిటివ్‌ కేసులు..

👉-ఇప్పటివరకు 6,868 మంది డిశ్చార్జ్, 934 మంది మృతి..

👉-ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్ కేసులు.

ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న భారీ తుఫాన్

Tags: The third installment of free ration distribution in AP today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *