మూడో దశలో హైబ్రిడ్ వేరియంట్

వరంగల్ ముచ్చట్లు :

 

కరోనా మూడో దశలో హైబ్రిడ్ వేరియంట్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బయో సహాయ ఆచార్యుడు పెరుగు శ్యామ్ తెలిపారు. కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ ను ఎప్పటికప్పుడు మార్చుకోవడం వల్ల రకరకాల వేరియంట్ లు పుట్టుకొస్తున్నాయి అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో నిట్ లో ఏడాదికాలంగా కరోనా పరిణామ క్రమంపై పరిశోధనలు జరుగుతున్నాయి అని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 40 రకాల వేరియంట్ లను గుర్తించామని, అందులో 20 వేరియంట్ కపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The third stage is the hybrid variant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *