Natyam ad

యువకుడిని ఢీ కొన్న రైలు

నారాయణపేట  ముచ్చట్లు:

మక్తల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉదయం 6:30 సమయంలో నవీన్ కుమార్ రెడ్డి వాకింగ్ వెళ్తూ రైలు పట్టాలపై ఎయిర్ ఫోన్స్ పెట్టుకుంటూ దర్జాగా పాటలు వింటున్న సమయంలో వెనుక నుండి వచ్చిన గూడ్స్ రైలు ఆ యువకుడిని రైలు ఢీ కొంది.ఏడుమ చెయ్ అక్కడికక్కడే తెగిపడటంతో తీవ్ర రక్తస్రావరం జరిగింది.అక్కడున్న స్థానికులు ఆ యువకుడిని మక్తల్ ఆసుపత్రికి తరలించారు.మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

 

Post Midle

Tags: The train hit the young man

Post Midle