ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం

The uncompromising struggle over teacher issues

The uncompromising struggle over teacher issues

Date:14/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

యూ.టి.ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొనుటకు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె.హేమలత ఆధ్వర్యంలో యూ.టీ.ఎఫ్.నాయకులు కడపకు బయలుదేరి వెళ్లారు,ఈ సందర్భంగా కె.హేమలత మాట్లాడుతూ సి.పి.యస్ ను వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు పెండింగ్లో ఉన్న3 డి.ఎ లు ప్రకటించాలని డిమాండ్ చేశారు పి.ఆర్.సి ని వెంటనే అమలు చేయాలని,పాఠశాలలో పనిచేసే పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించాలన్నారు.యూ.టీ.ఎఫ్ మండల అధ్యక్షులు పి.మధుబాబు మాట్లాడుతూ డి.యస్సి 2002 అంట్రైన్డ్ ఉపాధ్యాయుల జాయినింగ్ తేదీని మార్చ్ మూడవ తేదీ గా వర్తింపచేయాలన్నారు .కార్యక్రమంలో యూ.టీ.ఎఫ్. నాయకులుశ్రీనివాసులు పాల్గొన్నారు.

 

రామాయణ, మహా భారత, భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించిన ఏపీ గవర్నర్

 

Tags:The uncompromising struggle over teacher issues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *