డివైడర్ ను ఢీకొట్టిన వ్యాను…ఇద్దరు మృతి
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు జాతీయ రహదారిపై డివైడర్ ను బొలెరో వ్యాన్ ఢీకొంది. వ్యాను ఏలూరు నుంచి గన్నవరం 24 మంది కూలీలతో వస్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో కూలీల మేస్త్రి కొప్పర ఈశ్వరరావు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. 24 మంది కూలీలలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కూలీ వ్యక్తి మృతి చెందాడు. మిగతా 23 మంది సురక్షితంగా బయటపడ్డారు.
Tags; The van hit the divider…two died

