There is a rift between the Telugu states

దుబ్బాకలో గెలుపు బీజేపీదే

Date:29/10/2020

కరీంనగర్ ముచ్చట్లు:

బీజేపీ గెలిస్తే మల్లన్న సాగర్ నిర్వాసితులు ను తీసుకుని వెళ్లి వారం రోజుల్లో ప్రగతి భవన్ ముందు కూర్చుంటాం. కరీంనగర్ ఫలితమే దుబ్బాక లో వస్తుంది. రేషన్ బియ్యం లో బీజేపీ 29 రూపాయలు ఇస్తుంది. 1500 కోట్ల తో రెండు లక్షలు ఇళ్ళు ఇచ్చామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. పింఛన్లు విషయం లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వాల్సిందే. దుబ్బాక వైపు రాష్ట్రమంతా చూస్తుంది. బూట్ పాలిష్ నాయకులు సవాళ్ల కి నేను స్పందించను, సీఎం రావాలి. బీజేపీ ని కాదు, ప్రజా స్వామ్యాన్ని గెలిపించండి. ఆరు నెలలు పాప, మహిళలు అని చూడకుండా అధికారులు ప్రవర్తించారు. కలెక్టర్ ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నాడు. సీపీ ని చూసి పోలీస్ ఉద్యోగమే వద్దు అనుకుంటున్నారని అయన అన్నారు. సీపీ  ని చూసి పోలీస్ అమరులు ఆత్మ క్షోభిస్తుంది. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసే వాళ్ళు బీజేపీ నాయకులు. హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు గాని అగ్గిపెట్టే దొరకలేదు. శ్రీకాంతాచారి అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడు. మీటర్లు టీ ఆర్ ఎస్ నాయకులు కు పెడతామని అయన అన్నారు. ఉచిత కరెంట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సన్న బియ్యం రైతులు రేటు లేక తగల పెట్టుకుంటున్నారు. దుబ్బాక లో గెలుపు బీజేపీ దేని అయన వ్యాఖ్యానించారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పరిసరాల్లో పులి సంచారం…పశువుల పై దాడి

Tags: The victory in Dubbak is the BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *