కిడ్నాపర్లను పట్టుకున్న గ్రామస్తులు

Date:19/05/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
మహబూబ్ నగర్ జిల్ఆ గండీడ్ మండలంలో చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఓ ముఠాను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు .లేడీ గెటప్ లో వచ్చిన దుండగుల పై అనుమానం తో స్థానికులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో దేహశుద్ది చేసారు. .దుండగులు వచ్చిన ఆటోను ద్వంసం చేసి, ఆటోను తగలబెట్టారు. మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు.
Tags: The villagers holding the kidnappers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *